కాంగ్రెస్ పార్టీకి బ్యాటరీ లేదు, చార్జింగ్ అయిపోయింది: మురళీధర్ రావు

Published : Jun 29, 2019, 03:40 PM IST
కాంగ్రెస్ పార్టీకి బ్యాటరీ లేదు, చార్జింగ్ అయిపోయింది: మురళీధర్ రావు

సారాంశం

దేశంలో కార్యకర్తలు మాత్రమే నడిపించే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా 11 కోట్ల సభ్యత్వం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు. టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారికి బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు. 

సంగారెడ్డి: దేశంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతేనని చెప్పుకొచ్చారు బీజేపీ జాతీయనేత మురళీ ధర్ రావు. కాంగ్రెస్ పార్టీ బ్యాటరీ లేని పార్టీ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చార్జింగ్ కూడా అయిపోయిందని ఎద్దేవా చేశారు. 

దేశంలో కార్యకర్తలు మాత్రమే నడిపించే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా 11 కోట్ల సభ్యత్వం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు. టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారికి బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా బీజేపీ సభ్యత్వ నమయోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు మురళీధర్ రావు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ నుంచి బీజేపీలోకి భారీ వలసలు: జంప్ చేసేందుకు 75 మంది కీలక నేతలు రెడీ

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu