కల్వకుర్తికి వెళ్లేందుకు యత్నం: డీకే అరుణ అరెస్ట్, పరిస్థితి ఉద్రిక్తం

Siva Kodati |  
Published : Oct 17, 2020, 03:16 PM IST
కల్వకుర్తికి వెళ్లేందుకు యత్నం: డీకే అరుణ అరెస్ట్, పరిస్థితి ఉద్రిక్తం

సారాంశం

బీజేపీ నేత డీకే అరుణను కల్వకుర్తి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్ట్‌ను పరిశీలించేందుకు వెళ్లిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై భగ్గుమన్న బీజేపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

ఇదే సమయంలో పలువురు  బీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్‌లను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

వీరిని ఉప్పునూతల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సర్జిపూర్ గోడ కూలడంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి చెందిన ఐదు మోటార్లు నీటముగినిపోయాయి. దీంతో ఘటనాస్థలిని పరిశీలించేందుకు విపక్షనేతలు ప్రయత్నించారు.     

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?