తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు.. హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి...

Published : Dec 12, 2023, 12:54 PM IST
తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు.. హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి...

సారాంశం

తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. 

హైదరాబాద్ : తెలంగాణలో మరో భారీ మార్పుకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాజకొండ సీపీలను మార్చారు. హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర్ బాబులను నియమించారు. గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన సందీప్ శాండిల్యను యాంటీ నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా నియమించారు. పోలీసు శాఖలో మరిన్ని ముఖ్యమైన మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం