మధులికపై దాడి చేసిన భరత్ అరెస్ట్

Published : Feb 06, 2019, 04:06 PM IST
మధులికపై దాడి చేసిన భరత్ అరెస్ట్

సారాంశం

ఇంటర్ సెకండియర్ విద్యార్థిని మధులికపై కత్తితో దాడికి పాల్పడిన భరత్‌ను  బుధవారం నాడు ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం బర్కత్‌పుర‌లోని ఇంటి సమీపంలోనే మధులికపై భరత్ కత్తితో దాడి చేశారు.


హైదరాబాద్: ఇంటర్ సెకండియర్ విద్యార్థిని మధులికపై కత్తితో దాడికి పాల్పడిన భరత్‌ను  బుధవారం నాడు ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం బర్కత్‌పుర‌లోని ఇంటి సమీపంలోనే మధులికపై భరత్ కత్తితో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన మధులిక యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మధులికి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. కనీసం 72 గంటలు దాటితే కానీ మధులిక పరిస్థితి చెప్పలేమని వైద్యులు ప్రకటించారు.

మధులికను భరత్  వేధింపులకు గురి చేసేవాడు.  ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ అతడిలో మార్పు రాలేదు. ఇవాళ కాలేజీకి వెళ్తున్న మధులికపై భరత్ దాడి చేశారు.

సంబంధిత వార్తలు

మధులిక పరిస్థితి విషమం: 72 గంటలు అబ్జర్వేషన్

హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!