ఢిల్లీలో కవితకు అంతా రెడీ అవుతుంది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Published : Mar 16, 2023, 01:33 PM IST
ఢిల్లీలో కవితకు అంతా రెడీ అవుతుంది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో నేడు ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో నేడు ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌పీఎస్సీ ముట్టడించిన ఘటనలో అరెస్ట్‌ అయి చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న బీజేవైఎం నేతలను బండి సంజయ్ ఈ రోజు పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలను జైలుకు పంపడం సర్వ సాధారణం అయిందని విమర్శించారు. తాము భయపడే వ్యక్తులం కాదని అన్నారు. ఢిల్లీలో కవితకు అంతా  రెడీ అవుతుందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bathukamma Celebrations : గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు.. ప్లాన్ ఇదే..: కల్వకుంట్ల కవిత
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?