తప్పతాగి గన్‌తో హెడ్ ‌కానిస్టేబుల్ హల్‌చల్, జనం పరుగులు

Siva Kodati |  
Published : Feb 14, 2021, 03:30 PM IST
తప్పతాగి గన్‌తో హెడ్ ‌కానిస్టేబుల్ హల్‌చల్, జనం పరుగులు

సారాంశం

వరంగల్‌లో ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ హంగామా చేశాడు. ఖైదీలకు సెక్యూరిటీగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్ తాగిన మైకంలో తుపాకీతో హల్ చల్ చేశాడు. 

వరంగల్‌లో ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ హంగామా చేశాడు. ఖైదీలకు సెక్యూరిటీగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్ తాగిన మైకంలో తుపాకీతో హల్ చల్ చేశాడు.  గోపాల స్వామి మందిరం పరిసరాల్లో తిరుగుతున్న బాలప్రసాద్‌ను చూసి.. స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు.

పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని అతని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బాలప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud