హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ రాజీనామా

Siva Kodati |  
Published : Dec 10, 2020, 05:18 PM IST
హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ రాజీనామా

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్‌ను ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్‌ను ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీపీసీసీ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌కు సమర్పించారు. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని, తనకు పీసీసీ ఇవ్వాలని ఆయన లేఖలో కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది
Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?