తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

Published : May 17, 2023, 09:32 AM IST
తెలంగాణలో  తొమ్మిది  జిల్లాలకు  కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని  తొమ్మిది జిల్లాలకు  అధ్యక్షులను  నియమించింది  కాంగ్రెస్ పార్టీ.  


హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని  తొమ్మిది జిల్లాలకు  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించింది. గత ఏడాది  కాంగ్రెస్ పార్టీ  కార్యవర్గంతో పాటు  ఇతర కమిటీల నియామకంలో  సీనియర్లకు  చోటు దక్కలేదనే  విమర్శలు వచ్చాయి.  కమిటీ కూర్పులో  తనకు  సమాచారం ఇవ్వలేదని  సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క  కూడా  విమర్శలు  చేసిన విషయం తెలిసిందే.

తొమ్మిది  జిల్లాల  కాంగ్రెస్ అధ్యక్షులు వీరే

ఆసిఫాబాద్  -విశ్వప్రసాదరావు
భూపాలపల్లి  - ప్రకాష్ రెడ్డి
ఖమ్మం -దుర్గాప్రసాద్ రావు,
ములుగు - పైడాకుల ఆశోక్
రంగారెడ్డి - చల్లా నరసింహరెడ్డి
సూర్యాపేట -వెంకన్నయాదవ్
సికింద్రాబాద్ - అనిల్ కుమార్ యాదవ్
సంగారెడ్డి - నిర్మలగౌడ్
వరంగల్ - ఎర్రబెల్లి స్వర్ణ

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా