బ్రేకింగ్: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. వాహనంలో 15 మంది

Siva Kodati |  
Published : Oct 27, 2020, 06:12 PM IST
బ్రేకింగ్: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. వాహనంలో 15 మంది

సారాంశం

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సంగెం మండలం గవిచర్లలో ఓ ప్యాసింజర్ జీపు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన గ్రామస్తులు ఎంతో శ్రమించి 12 మందిని రక్షించగా, మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Startups : హైదరాబాద్ లో ప్రారంభమై గ్లోబల్ స్థాయికి ఎదిగిన టాప్ 5 స్టార్టప్స్ ఇవే
Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?