మేడ్చల్ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతి, అంతా చిన్నారులే

Siva Kodati |  
Published : Nov 05, 2022, 02:59 PM IST
మేడ్చల్ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతి, అంతా చిన్నారులే

సారాంశం

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. 

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?