కృష్ణా: ఆగిరిపల్లి చెరువులో శవాలుగా తేలిన ముగ్గురు చిన్నారులు

Siva Kodati |  
Published : Jun 22, 2021, 05:44 PM IST
కృష్ణా: ఆగిరిపల్లి చెరువులో శవాలుగా తేలిన ముగ్గురు చిన్నారులు

సారాంశం

కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న అదృశ్యమైన చంద్రిక, జగదీశ్, శశిక మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.   

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు