హాట్ చాక్లెట్, సూప్, గ్రానోలా బార్, స్ట్రాబెర్రీలు, స్వీట్ కార్న్, కూరగాయలు, పండ్లు ఇంకా కిరాణా సామాగ్రి అమెజాన్ వింటర్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. కొత్త కస్టమర్‌లు మొదటి నాలుగు ఆర్డర్‌లపై రూ.400 క్యాష్‌బ్యాక్ పొందుతారు.
రూ.400 వరకు క్యాష్‌బ్యాక్‌తో అమెజాన్ ఫ్రెష్ వింటర్ స్టోర్ ద్వారా హాట్ చాక్లెట్, సూప్, గ్రానోలా బార్, స్ట్రాబెర్రీలు, స్వీట్ కార్న్, కూరగాయలు, పండ్లు ఇంకా కిరాణా సామాగ్రి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్త కస్టమర్‌లు మొదటి నాలుగు ఆర్డర్‌లపై రూ.400 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
కుకీస్ కలెక్షన్, క్రిస్మస్ గిఫ్ట్ బాక్స్‌లు, డాబర్ చ్యవన్‌ప్రాష్, ఆర్గానిక్ ఇండియా ఆయుష్ క్వాట్, పారాచూట్ అడ్వాన్స్‌డ్ గోల్డ్ కోకోనట్ హెయిర్ ఆయిల్, వాసెలిన్ లిప్ టిన్స్ రోజీ లిప్స్, నివియా కోకో నోరిష్ బాడీ లోషన్, గోద్రెజ్ EC లిక్విడ్ డిటర్జెంట్, టైడ్ ప్లస్ డిటర్‌జెంట్ వాషింగ్ పౌడర్, క్యాడ్బరి చాకోలెట్ డ్రింక్ పౌడర్ మిక్స్ ఇంకా అనేక ఇతర ఉత్పత్తులు అమెజాన్ వింటర్ స్టోర్‌లో ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి.
ఇదిలా ఉంటే అమెజాన్ హోమ్, కిచెన్ ఇంకా అవుట్‌డోర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపుతో 'హోమ్ షాపింగ్ స్ప్రీ' అనే ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. గీజర్లు, రూమ్ హీటర్లు వంటి శీతాకాలపు నిత్యావసరాలపై గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని అమెజాన్ విడుదల చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. 'హోమ్ షాపింగ్ స్ప్రీ' హావెల్స్, లివ్‌గార్డ్ ఇంకా లూమినస్ వంటి బ్రాండ్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ ఇంకా హోమ్ ఫర్నీచర్‌పై గొప్ప ఆఫర్‌లను అందిస్తుందని అమెజాన్ పేర్కొంది.
అమెజాన్‌లో తగ్గింపుతో పాటు సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ తగ్గింపు కూడా ఉంది. క్రిస్మస్ లైటింగ్స్, హోమ్ డెకరేషన్స్, క్రిబ్ సెట్స్, క్రిస్మస్ కేక్ మౌల్డ్స్, బేకింగ్ టూల్స్ అప్లయెన్సెస్, వింటర్ గ్లోవ్స్ అండ్ రైడింగ్ జాకెట్స్ ఇప్పుడు 40 శాతం నుండి 70 శాతం తగ్గింపుతో పొందవచ్చు.