ఈ ప్లాన్‌లలో ఎక్కువ డేటా బెనెఫిట్స్ నుండి తక్కువ ధర ఇంకా ఎక్కువ వాలిడిటీ ప్లాన్‌ల వరకు ఉన్నాయి. మీరు కూడా అతితక్కువ ఖర్చుతో ఎక్కువ వాలిడిటీ, ఆన్ లిమిటెడ్ కాలింగ్ బెనెఫిట్స్ పొందాలనుకుంటే జియో రూ.1559 ప్లాన్ గురించి మీకోసం.
దేశీయ టెలికాం కంపెనీ జియో కస్టమర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లలో ఎక్కువ డేటా బెనెఫిట్స్ నుండి తక్కువ ధర ఇంకా ఎక్కువ వాలిడిటీ ప్లాన్‌ల వరకు ఉన్నాయి. మీరు కూడా అతితక్కువ ఖర్చుతో ఎక్కువ వాలిడిటీ, ఆన్ లిమిటెడ్ కాలింగ్ బెనెఫిట్స్ పొందాలనుకుంటే జియో రూ.1559 ప్లాన్ గురించి తెలుసుకోండి...
జియో రూ. 1,559 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
ఈ జియో రూ. 1559 రీఛార్జ్ ప్లాన్‌తో మీరు మొత్తం 336 రోజుల వాలిడిటీ పొందుతున్నారు. మీరు 336 రోజుల వాలిడిటీతో 24 GB ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తుంది. డేటా లిమిట్ అయిపోయినా లేదా అదనపు డేటా రీఛార్జ్ కోసం డేటా యాడ్ ఆన్ ప్లాన్ చేయవచ్చు.
undefined
జియో రూ. 1559 రీఛార్జ్ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, 3600 ఎస్‌ఎంఎస్ ఇంకా ఈ ప్లాన్‌తో మీరు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ అండ్ జియో క్లౌడ్ వంటి ఇతర జియో యాప్‌లకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ పొందుతారు.
జియో రూ. 395 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
జియో ఈ ప్లాన్‌తో మంచి వాలిడిటీ లభిస్తుంది. జియో రూ. 395 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు 6 GB ఇంటర్నెట్ డేటా, 84 రోజుల వాలిడిటీ, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. అంతేకాకుండా మీరు 84 రోజుల పాటు 1,000 SMSలు ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌తో కూడా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
జియో రూ.155 రీఛార్జ్ ప్లాన్
ఒక నెల వాలిడిటీతో ఈ ప్లాన్ మీకు మంచి ఆప్షన్. ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం, 2 GB డేటా, 300 SMSలు లభిస్తాయి. రూ. 155 రీఛార్జ్ ప్లాన్‌తో మీరు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.