మీకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ఉందా.. అయితే నెలకు వేలల్లో ఇలా సంపాదించొచ్చు..

By Ashok kumar SandraFirst Published Mar 26, 2024, 2:37 PM IST
Highlights

ఎక్కువ మంది ఫాలోవర్స్ ఇంకా  స్ట్రాంగ్  ఎంగేజ్మెంట్ మీరు Instagramలో నెలకు  వందల నుండి  వేలకి సంపాదించవచ్చు. నిజానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు సంపాదించడానికి టైం  అండ్  కృషి అవసరం.   Instagramలో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి కొన్ని   మార్గాలు ఉన్నాయి.
 

మీరు ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే  Instagram ఎలా పని ఉపయోగపడుతుందో తెలిస్తే  మీరు ఆశ్చర్యపోవచ్చు. Instagram అనేది ఫ్రీ  ఫోటో అండ్  వీడియో-షేరింగ్ యాప్, దీని ద్వారా మీ ఫ్రెండ్స్  అండ్  ఫాలోవర్స్ తో  కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి    షేర్ చేయడానికి సహాపడుతుంది.

ఎక్కువ మంది ఫాలోవర్స్ ఇంకా  స్ట్రాంగ్  ఎంగేజ్మెంట్ మీరు Instagramలో నెలకు  వందల నుండి  వేలకి సంపాదించవచ్చు. నిజానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు సంపాదించడానికి టైం  అండ్  కృషి అవసరం.   Instagramలో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి కొన్ని   మార్గాలు ఉన్నాయి.

ప్రస్తుతం Instagramలో ఎన్నో రకాల ఫీచర్స్, ఫోటో ఫిల్టర్స్, వీడియో ఎడిటింగ్ అప్షన్స్  ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఇప్పటికే చాల మంది మంచి మంచి వీడియో కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడిట్ చేసిన వీడియోలకి ఎక్కువ రీచ్ ఉంటుందట. అంతేకాదు తక్కువ సమయంలో ఎక్కువ ఫాలోవర్స్  పొందాలంటే ఎం చేయాలో కూడా దీనికి సంబంధించి కోర్సెస్ ఉన్నాయంట.. అలాగే ఎక్కువ మందికి మీరు పోస్ట్స్ కనిపించాలంటే రోజుకి ఒక వీడియో చొప్పున వారానికి ఒక 5 వీడియోస్ పోస్ట్ చేస్తుండాలి ఇలా  చేయడం వల్ల కూడా మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌ ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి వీడియో ఎడిట్ చేసి పోస్ట్స్  చేస్తున్నందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ఇండియా మిమ్మల్ని సర్టిఫై  యూజర్(blue tick) చేస్తుంది. వీడియో ఎడిటింగ్ సంబంధించి ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. 

అయితే ఒక వీడియోకి ఎక్కవ లైక్స్ అండ్ షేర్స్ రావాలంటే చాల ముఖ్యమైనది ట్రేండింగ్ మ్యూజిక్. యూజర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే  వీడియోస్ ఎక్కువ మందికి  కనిపించాలంటే ఆర్గానిక్ రీచ్ ముఖ్యం.  అంటే డబ్బులు పెట్టకుండా మీ వీడియో ఎక్కువ మందికి చేరడం. మరో ముఖ్యమైనది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్ కావడం అనేది ఫాస్ట్ గా ఉంది అండ్ ఎక్కువ కాలం పాటు వైరల్ గా ఉండదు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌, యుట్యూబ, ఫేస్ బుక్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది.  ఒక యూజర్  కి బ్రాండ్ కోలాబోరేషన్ కోసం  10k ఫాలోవర్స్ పైగా ఉండాలి

ఒక్క పోస్ట్‌కి సాధారణంగా ఎంత ఆదాయం ఉంటుందంటే:

నానో: 1,000 to 10,000 followers ($10 to $100 per post)
మైక్రో: 10,000 to 50,000 followers ($100 to $500 per post)
మిడ్-టైర్: 50,000 to 500,000 followers ($500 to $5,000 per post)
మాక్రో: 500,000 to one million followers ($5,000 to $10,000 per post)
మెగా:  More than one million followers ($10,000 to $1 million+ per post)

click me!