ఆపిల్ మూడు కొత్త స్మార్ట్ వాచ్‌లకు కూడా కారు ప్రమాదాన్ని గుర్తించిన తర్వాత అత్యవసర నంబర్లకు కాల్ చేసే ఫీచర్‌ను అందించాయి. ఆపిల్ కూడా వాచ్‌లో ఎంటర్ చేసిన డేటాను రీడ్ చేయలేదు.
క్యుపెర్టినో టెక్నాలజి బ్రాండ్ ఆపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ కోసం నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. బుధవారం రాత్రి 10:30 (భారత కాలమానం ప్రకారం)కి ఐఫోన్ 14తో పాటు కొత్త ఆపిల్ వాచ్ ప్రో మోడల్‌కు సంబంధించీ కంపెనీ పెద్ద ప్రకటన చేసింది. ఆపిల్ మూడు కొత్త స్మార్ట్ వాచ్‌లకు కూడా కారు ప్రమాదాన్ని గుర్తించిన తర్వాత అత్యవసర నంబర్లకు కాల్ చేసే ఫీచర్‌ను అందించాయి. ఆపిల్ కూడా వాచ్‌లో ఎంటర్ చేసిన డేటాను రీడ్ చేయలేదు, కానీ యూజర్ మాత్రమే దానిని రీడ్ చేసి, షేర్ చేయవచ్చు.
GPS మోడల్: $399 అంటే రూ.31వేలకు పైమాటే
సెల్యులార్ మోడల్: $499 అంటే రూ.39వేలకు పైమాటే
undefined
దీనిని నాలుగు కలర్స్, మూడు స్టీల్ షేడ్స్‌లో లాంచ్ చేసారు, కొత్త ఆపిల్ వాచ్ 8 నిగ్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే (AOD), రీడింగ్ నోటిఫికేషన్స్ సులభతరం చేయడానికి హై బ్రైట్ నెస్ ఉంది. మహిళలను దృష్టిలో ఉంచుకుని ఫాల్ డిటెక్షన్, స్లీప్ ప్యాటర్న్, ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటర్‌తో పాటు టెంపరేచర్ సెన్సార్ అందించారు. ఇది పీరియడ్ సైకిల్ ట్రాకింగ్, ఒవులేషన్ సైకిల్ తేదీ, ఇంకా ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. దీని బ్యాటరీ లైఫ్ 18 గంటలు, లో-పవర్ మోడ్‌లో 36 గంటల వరకు ఉంటుంది.
ఆపిల్ వాచ్ ఎస్‌ఈ సెకండ్ జనరేషన్
ఫీచర్లు : యాక్టివిటీ ట్రాకింగ్, స్విమ్ ప్రూఫ్, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫాల్ డిటెక్షన్, కార్ యాక్సిడెంట్ డిటెక్షన్. ఫ్యామిలీ సెటప్ పిల్లల వాచ్‌ని తల్లిదండ్రుల ఫోన్‌కి కనెక్ట్ చేస్తుంది ఇంకా వారి లొకేషన్, ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.
GPS మోడల్ - $249 అంటే రూ.19వేలకు పైమాటే
సెల్యులార్ మోడల్ - $299 అంటే రూ.23వేలకు పైమాటే
ఆపిల్ వాచ్ అల్ట్రా
ఆపిల్ మూడవ వాచ్ ఆపిల్ ఆపిల్ అల్ట్రా. దీని బ్యాటరీ లైఫ్ 36 గంటలు, లో పవర్ మోడ్ లో 60 గంటల వరకు ఉంటుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS భవనాలు, ఎక్స్తృమ్ గియోగ్రాప్ఫికల్ కండిషన్స్, పర్యావరణంలో కూడా ఖచ్చితమైన GPS సమాచారాన్ని అందిస్తుంది.