క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్‌గా కోహ్లీ...ఆసీస్ ప్లేయర్లకు దక్కని ప్లేస్

sivanagaprasad kodati |  
Published : Jan 01, 2019, 12:50 PM IST
క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్‌గా కోహ్లీ...ఆసీస్ ప్లేయర్లకు దక్కని ప్లేస్

సారాంశం

2018వ సంవత్సరానికి గాను అత్యత్తమ వన్డే జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. గతేడాది అత్యత్తమంగా రాణించిన క్రికెటర్లను తీసుకుని ఈ జట్టును రూపొందించింది సీఏ. 11 మందితో కూడిన ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ప్రకటించింది

2018వ సంవత్సరానికి గాను అత్యత్తమ వన్డే జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. గతేడాది అత్యత్తమంగా రాణించిన క్రికెటర్లను తీసుకుని ఈ జట్టును రూపొందించింది సీఏ. 11 మందితో కూడిన ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ప్రకటించింది.

ఇందులో భారత్ నుంచి కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, కుల్‌దీప్ యాదవ్‌లకు చోటు లభించగా...ఆసీస్ నుంచి ఏ ఒక్క ప్లేయర్‌కు స్థానం దక్కకపోవడం గమనార్హం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, బెయిర్ స్టోను ఎంపిక చేసింది.

జట్టు వివరాలు:
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
బెయిర్ స్టో
జో రూట్
హెట్ మెయిర్ 
జాస్ బట్లర్
తిషారా పెరీరా
రషీద్ ఖాన్
కుల్దీప్ యాదవ్
ముస్తాఫిజుర్ రెహ్మాన్
బుమ్రా
 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ