ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. షరపోవా ఓటమి

sivanagaprasad kodati |  
Published : Jan 20, 2019, 10:25 AM IST
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. షరపోవా ఓటమి

సారాంశం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. అగ్ర క్రీడాకారిణీ రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఓటమి పాలైంది. ఫ్రీక్వార్టర్స్‌లో ఆష్‌బార్టీతో జరిగిన మ్యాచ్‌లో 4-6, 6-1, 6-4 సెట్ల తేడాతో షరపోవా పరాజయాన్ని మూటగట్టుకుంది. 

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. అగ్ర క్రీడాకారిణీ రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఓటమి పాలైంది. ఫ్రీక్వార్టర్స్‌లో ఆష్‌బార్టీతో జరిగిన మ్యాచ్‌లో 4-6, 6-1, 6-4 సెట్ల తేడాతో షరపోవా పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఆష్‌బార్టీ కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్స్‌లో ఆమె క్వితోవాతో తలపడనుంది. 

PREV
click me!

Recommended Stories

Wimbledon White Dress Code: వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు? టెన్నిస్ ప్లేయర్స్ 150 ఏళ్లుగా ఫాలో అవుతున్న వింత రూల్ !
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?