ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.
ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.
* ముఖ్య గమనిక :-
undefined
* జనవరి 4 నుండి 14 జనవరి వరకు శుక్రమౌడ్యమి ఉన్నది. పుష్యమాసంలో శుభముహూర్తాలు లేవు.
* మాఘమాసంలో 2 ఫిబ్రవరి 2022 బుధవారం నుండి శుభముహూర్తాలు ప్రారంభం అవుతాయి.
5 - జనవరి - 2022 బుధవారం
6 - జనవరి - 2022 గురువారం
7 - జనవరి - 2022 శుక్రవారం
8 - జనవరి - 2022 శనివారం
9 - జనవరి - 2022 ఆదివారం
10 - జనవరి - 2022 సోమవారం
13 - జనవరి - 2022 గురువారం
14 - జనవరి - 2022 శుక్రవారం
15 - జనవరి - 2022 శనివారం
16 - జనవరి - 2022 ఆదివారం
17 - జనవరి - 2022 సోమవారం
19 - జనవరి - 2022 బుధవారం
20 - జనవరి - 2022 గురువారం
21 - జనవరి - 2022 శుక్రవారం
22 - జనవరి - 2022 శనివారం
23 - జనవరి - 2022 ఆదివారం
24 - జనవరి - 2022 సోమవారం
26 - జనవరి - 2022 బుధవారం
27 - జనవరి - 2022 గురువారం
* ముహూర్తాలు తిరిగి 2 ఫిప్రవరి 2022 బుధవారం నుండి ప్రారంభమై ఫిబ్రవరి 18 శుక్రవారం వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి.
* 19 ఫిబ్రవరి 2022 శనివారం నుండి గురుమౌడ్యమి ప్రారంభమై 20 మార్చి వరకు ఉంటుంది.
* మార్చి 20 ఆదివారం నుండి తిరిగి ముహూర్తాలు ప్రారంభం అవుతాయి .. అప్పటి నుండి మార్చి 28 వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి, ఆ పైగా శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది తర్వాత కొత్త పంచాంగంలో తిరిగి మూహర్తాలు ప్రారంభం అవుతాయి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.