డ్యాన్స్ అదరగొట్టిన మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా

Published : Mar 05, 2021, 09:09 AM ISTUpdated : Mar 05, 2021, 09:27 AM IST
డ్యాన్స్ అదరగొట్టిన మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా

సారాంశం

 ఈ పెళ్లికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాని ఆహ్వానించారు. ఈ పెళ్లి వేడుకలో అమరీందర్ సింగ్ తో కలిసి ఫరూక్ డ్యాన్స్ వేశారు. 

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మరోసారి డ్యాన్స్ ఇరగదీశారు. గతంలో కూడా ఆయన చాలా సార్లు స్టేజి పై స్టెప్పులు వేశారు. కాగా.. ఈసారి పెళ్లిలో ఆయన స్టెప్పులు వేయడం విశేషం. 

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మనవరాలు( కొడుకు రణీందర్ సింగ్ కుమార్తె)  సెహిందర్ కౌర్ పెళ్లి చండీగఢ్ లో నిర్వహించారు. కాగా... ఈ పెళ్లికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాని ఆహ్వానించారు. ఈ పెళ్లి వేడుకలో అమరీందర్ సింగ్ తో కలిసి ఫరూక్ డ్యాన్స్ వేశారు. 

 

‘ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చార్చే’, ‘పింక్ ఐస్ జో తేరి దేఖి’ అనే పాటలు పాడుతూ వాళ్లు డ్యాన్స్ లు వేశారు. ఈ పెళ్లిలో వీరి డ్యాన్స్ లు హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం వీరి డ్యాన్స్ కి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?