మధ్యతరగతికి గుడ్‌న్యూస్: గృహ రుణ మినహాయింపులు మరో ఏడాదికి పొడిగింపు

Published : Feb 01, 2021, 01:28 PM IST
మధ్యతరగతికి గుడ్‌న్యూస్: గృహ రుణ మినహాయింపులు మరో ఏడాదికి పొడిగింపు

సారాంశం

మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ రుణాలపై మినహాయింపులను కేంద్రం మరోసారి పొడిగించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ స్కీమ్ ను పొడిగించుతున్నట్టుగా కేంద్రం తెలిపింది.


న్యూఢిల్లీ: మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ రుణాలపై మినహాయింపులను కేంద్రం మరోసారి పొడిగించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ స్కీమ్ ను పొడిగించుతున్నట్టుగా కేంద్రం తెలిపింది.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రకటించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యతరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకొనే సమయంలో  ఆయా వర్గాల ఆదాయానికి అనుగుణంగా సుమారు కొంత నగదును వడ్డీ మినహాయింపు ఇస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం కూడ ఈ పథకాలను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే