తమిళ రాజకీయాల్లో సంచలనం  Trisha As Jayalalitha In Tamil Politics?? | Asianet News Telugu

తమిళ రాజకీయాల్లో సంచలనం Trisha As Jayalalitha In Tamil Politics?? | Asianet News Telugu

Published : May 11, 2026, 12:43 PM IST

తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత సృష్టించిన చరిత్ర మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నటి త్రిష కృష్ణన్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే వార్తలు కోలీవుడ్ మరియు పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ స్థాపించిన TVK పార్టీలో త్రిష చేరబోతున్నారని, ఆమెను జయలలితతో పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారా? ఈ వార్తల్లో ఉన్న వాస్తవాలేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. Is South Queen Trisha Krishnan set to become the next Iron Lady of Tamil Nadu? Rumors are spreading like wildfire across Kollywood and political circles that actress Trisha is preparing for her political debut, following in the footsteps of the legendary late CM Jayalalithaa. With Thalapathy Vijay already making waves with his party TVK (Tamizhaga Vettri Kazhagam), reports suggest that Trisha might join forces with him or take up a pivotal role in the upcoming 2026 elections. This video dives deep into why fans are calling her the "Next Jayalalithaa" and how her entry could change the face of Tamil Nadu politics.

04:38జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu
39:16Ayodhya Ram Mandir విశేషాలు | Project Chief Nripendra Mishraతో స్పెషల్ ఇంటర్వ్యూ | Rajesh Kalra
07:59Tamil Nadu CM Vijay: సామాన్యుడిలా బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీసుకున్న సీఎం విజయ్| Asianet Telugu
05:55Arunachal Pradesh Flood: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు| Asianet Telugu
06:02Kamakhya Devi Temple: ఈ ఆలయంలో నెలసరిని పండగలా చేస్తారు ఎక్కడో తెలుసా? | Asianet News Telugu
04:50Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
21:08Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu
19:57CM Vijay Speech: సీఎం విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ | Asianet News Telugu
20:09తగ్గేదే లే. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ | CM Vijay Speech in Tamil Nadu Assembly | Asianet Telugu
60:16తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu