‘పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా..’ వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ పోస్ట్...

Published : Jul 23, 2021, 04:31 PM IST
‘పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా..’ వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ పోస్ట్...

సారాంశం

‘‘ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టారు.  దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇట్టే గ్రహించవచ్చు..’’ అంటూ పోస్ట్ చేశారు.

న్యూ ఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా శుక్రవారం ఆమె ఓ పోస్టు చేశారు..  పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా ఇచ్చారు.  ‘పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా..’ అంటూ పోస్ట్ చేసి అందర్నీ నవ్వించారు.  

 ‘‘ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టారు.  దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇట్టే గ్రహించవచ్చు..’’ అంటూ పోస్ట్ చేశారు.

దీంతోపాటు మరో పోస్టు కూడా చేశారు. ఆంటీ సలహా అంటూ.. ’ఏ పదార్థము పర్ఫెక్ట్ గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలి’ అంటూ స్మృతి ఇరానీ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం