తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం

Siva Kodati |  
Published : Sep 13, 2019, 09:33 AM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం

సారాంశం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. త్యాగదుర్గం వద్ద ఫ్లైఓవర్‌పై నుంచి కారు కింద పడటంతో నలుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. త్యాగదుర్గం వద్ద ఫ్లైఓవర్‌పై నుంచి కారు కింద పడటంతో నలుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word