తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

sivanagaprasad kodati |  
Published : Sep 30, 2018, 10:47 AM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

సారాంశం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలో ఆగివున్న లారీని కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలో ఆగివున్న లారీని కారు వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు మహళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?