ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలోని ఆరుగురి దుర్మరణం

Siva Kodati |  
Published : May 22, 2019, 09:29 AM IST
ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలోని ఆరుగురి దుర్మరణం

సారాంశం

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే