కర్ణాటక: భారీ వర్షాలకు బెళగావిలో కుప్పకూలిన ఇల్లు.. ఏడుగురి దుర్మరణం, మృతుల్లో చిన్నారులు

Siva Kodati |  
Published : Oct 06, 2021, 09:47 PM IST
కర్ణాటక: భారీ వర్షాలకు బెళగావిలో కుప్పకూలిన ఇల్లు.. ఏడుగురి దుర్మరణం, మృతుల్లో చిన్నారులు

సారాంశం

కర్ణాటక (karnataka) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావి (belgavi) జిల్లా బదల అంకాలగిలో (ankalagi) ఇల్లు కుప్పకూలింది. ఈ  ఘటనలో  ముగ్గురు చిన్నారులు సహా  ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఘటనాస్థలికి  చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది

కర్ణాటక (karnataka) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావి (belgavi) జిల్లా బదల అంకాలగిలో (ankalagi) ఇల్లు కుప్పకూలింది. ఈ  ఘటనలో  ముగ్గురు చిన్నారులు సహా  ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఘటనాస్థలికి  చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport