వినియోగదారులకు శుభవార్త: నాన్‌సబ్సిడీ గ్యాస్‌పై రూ.100 తగ్గింపు

Siva Kodati |  
Published : Jul 01, 2019, 08:53 AM IST
వినియోగదారులకు శుభవార్త: నాన్‌సబ్సిడీ గ్యాస్‌పై రూ.100 తగ్గింపు

సారాంశం

వినియోగదారులకు శుభవార్త... నాన్‌ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.100 రూపాయలు తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు తగ్గడంతో మన దేశంలోనూ తగ్గించామని ఐఓసీ పేర్కొంది

వినియోగదారులకు శుభవార్త... నాన్‌ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.100 రూపాయలు తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు తగ్గడంతో మన దేశంలోనూ తగ్గించామని ఐఓసీ పేర్కొంది. ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.737.5కు లభించిన సిలిండర్ ఆది వారం రాత్రి నుంచి రూ.637కు తగ్గింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.494.35గా ఉంది. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?