కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో విమర్శలు

By narsimha lode  |  First Published Dec 27, 2023, 12:21 PM IST

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  ప్రారంభించే పాదయాత్రపై  సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 


న్యూఢిల్లీ:  సమాజాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభం కావాలనేది  కాంగ్రెస్ విధానమని  నెటిజన్లు విమర్శిస్తున్నారు.తొలుత  బ్రేక్ ఇండియా యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు భారత్ అన్యాయ యాత్ర ప్రారంభిస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.మోడీ భరోసా పేరుతో ఉన్న  సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ లో  మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. 

 

आ गयी सच्चाई जुबान पर
"समाज को बांटने की प्रक्रिया शुरू करनी है"
ये है की असलियत - पहले भारत तोड़ो यात्रा चलाई और अब भारतअन्याय यात्रा चलाएंगे😡 pic.twitter.com/2S9iLwaWKk

— Modi Bharosa (@ModiBharosa)

Latest Videos

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 జనవరి 14 నుండి  రెండో విడత పాదయాత్రను ప్రారంభించనున్నారు.  మణిపూర్ నుండి ముంబై వరకు యాత్ర చేయనున్నారు. 6,200 కి.మీ. పాదయాత్ర చేయనున్నారు. 2024 మార్చి  20న రాహుల్ గాంధీ యాత్రను ముగిస్తారు. గతంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.
 

click me!