సెప్టెంబర్ 12న నీట్ 2021 పరీక్షలు... కేంద్రం ప్రకటన

Siva Kodati |  
Published : Jul 12, 2021, 07:06 PM IST
సెప్టెంబర్ 12న నీట్ 2021 పరీక్షలు... కేంద్రం ప్రకటన

సారాంశం

కరోనా వల్ల వాయిదాపడిన నీట్ -2021 పరీక్షలను సెప్టెంబర్ 12 న నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా నీట్ -2021 పరీక్షలను సెప్టెంబర్ 12 న నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అయితే పరీక్ష సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 న నీట్ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది.  

Also Read:కరోనా ఎఫెక్ట్: నీట్ పరీక్షల వాయిదా

PREV
click me!

Recommended Stories

Kumbh Mela Monalisa: చంపేస్తామంటున్నారు కాపాడండి ప్లీజ్.. కుంభమేళా మోనాలిసా కన్నీళ్లు
ATM రూల్స్ చేంజ్.. ఈ బ్యాంక్ ఏటిఎంలో డబ్బులు తీసుకుంటే ఛార్జీల మోతే