సిక్కుల పవిత్ర దేవాలయానికి ఎఫ్సిఆర్ఏ అనుమతి, అమిత్ షా సంతోషం

By team teluguFirst Published Sep 10, 2020, 1:18 PM IST
Highlights

సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ మందిరానికి విదేశీ విరాళాలను స్వీకరించడానికి కేంద్ర హోమ్ శాఖా అనుమతులిచ్చింది.

సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ మందిరానికి విదేశీ విరాళాలను స్వీకరించడానికి కేంద్ర హోమ్ శాఖా అనుమతులిచ్చింది. అమృతసర్ లోని హార్మిందర్ సాహిబ్ కు  ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ ఆక్ట్ కింద విదేశీ విరాళాలను  స్వీకరించడానికి అనుమతులిచ్చింది. 

ఈ విషయాన్నీ నిన్న మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ వెల్లడించారు. హోమ్ మంత్రిత్వ శాఖ స్వర్ణ మందిరంలోని లంగర్ (ఆహారశాల) నిరంతరాయంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. 

Happy to share that MHA has granted approval under FCRA to Sri Harmandir Sahib. This will enable the shrine to receive 'sewa' from all over the world & go a long way in propagating Gurusahab’s philosophy of ‘sarbat da bhala’. I'm grateful to Ji for making this possible. pic.twitter.com/ccyWi8ps76

— Harsimrat Kaur Badal (@HarsimratBadal_)

ఇక హోమ్ మంత్రి అమిత్ షా మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలోని సిక్కులందరూ హార్మిందర్ సాహిబ్ కి నేరుగా సేవ చేసే వీలుంటుందని.... వారి బంధాలు మరింత బలపడతాయని అన్నారు. 

ਸੇਵਕ ਕਉ ਸੇਵਾ ਬਨਿ ਆਈ ॥

PM ji is blessed that Wahe Guru ji has taken Seva from him.

The decision on FCRA at the Sri Harmandir Sahib is a pathbreaking one which will once again showcase the outstanding spirit of service of our Sikh sisters and brothers.

— Amit Shah (@AmitShah)
click me!