Keerthana Sampath: విజయ్ ని గెలిపించిన తెలుగమ్మాయి.. ఎవరీ కీర్తనా సంపత్? | Asianet News Telugu

Keerthana Sampath: విజయ్ ని గెలిపించిన తెలుగమ్మాయి.. ఎవరీ కీర్తనా సంపత్? | Asianet News Telugu

Published : May 11, 2026, 07:56 PM IST

తమిళనాడు తాజా ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నేత కీర్తనా సంపత్. తెలుగులో మాట్లాడుతూ తమిళనాడులో విజయం సాధించిన యువ రాజకీయ నాయకురాలు. ఎన్నికల్లో తెలుగులో ప్రచారం చేయడం ఆమెకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. తెలుగు తెలిసిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. సోషల్ మీడియాలో కీర్తన ప్రచార వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఎన్నికల సమయంలో ఆమె పేరు తమిళనాడు అంతటా వినిపించింది. తమిళనాడుకు చెందిన అమ్మాయి తెలుగులో ఎందుకు మాట్లాడింది? తెలుగుకు ఆమెకు ఉన్న అనుబంధం ఏమిటి?

12:41PM Modi at Somnath Temple: సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ | Asianet Telugu
06:54తమిళ రాజకీయాల్లో సంచలనం Trisha As Jayalalitha In Tamil Politics?? | Asianet News Telugu
07:52CM Thalapathy Vijay Grand Convoy: సీఎం విజయ్ కాన్వాయ్ చూస్తేమతిపోవాల్సిందే | Asianet News Telugu
01:34స్పీచ్ అదరగొట్టిన తలపతి | Thalapathy Vijay Swearing-in Ceremony | Asianet News Telugu
01:58Vijay First Signatures: సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ సంచలన సంతకాలు| Asianet News Telugu
05:42Trisha Krishnan: విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిషను చుట్టుముట్టేసిన ఫాన్స్| Asianet News Telugu
05:28విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం తండ్రి ఎమోషనల్| Vijay Swearing-in Ceremony | Asianet News Telugu
06:32Thalapathy Vijay Takes Charge At CM: తొలి రోజే అధికారులని పరుగులు పెట్టించిన విజయ్ | Asianet Telugu
12:00Vijay First Signatures: సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ సంచలన సంతకాలు| Asianet News Telugu