కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా లగేజ్ తో స్కూటీ.. వైరల్ వీడియో.!

Published : Jun 22, 2022, 03:32 PM IST
  కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా లగేజ్ తో స్కూటీ.. వైరల్ వీడియో.!

సారాంశం

కనీసం తాను కూర్చోవడానికి ప్లేస్ కూడా లేకుండా పెట్టడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దీనిని షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

బైక్, కారులోనే మనం వెళ్తూ.. మనంతో పాటే.. ఎంతో కొంత లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటాం. ఇది చాలా కామన్. కానీ కొందరు లగేజ్ కాస్త ఎక్కువగా కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా తన స్కూటీని మించి లగేజీ తీసుకువెళ్లాడు. అయితే.. ఆ లగేజ్ ఎలా పెట్టాడు అంటే.. కనీసం తాను కూర్చోవడానికి ప్లేస్ కూడా లేకుండా పెట్టడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దీనిని షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

ట్విట్టర్ లో సాగర్ అనే వ్యక్తిని ముందుగా ఈ వీడియోని షేర్ చేయడం గమనార్హం. అయితే.. వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు..? ఎక్కడ అనేది తెలియదు కానీ...  వీడియో మాత్రం వైరల్ గా మారింది. అతని కాళ్లు కిందకు ఆనుతున్నాయి.. స్కూటర్ హ్యాండిల్ అందుకోలేంత చివరలో కూర్చొని అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. దీనిని తెలంగాణ పోలీసులు కూడా షేర్ చేశారు.

 

ఈ వీడియోని ఇప్పటి వరకు 7లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. అతని డ్రైవింగ్ చూస్తే.. ఎవరికైనా భయం పుట్టాల్సిందే. అంత భయంకర స్థితిలో కూర్చొని డ్రైవ్ చేస్తుండటం గమనార్హం. ‘ వెకేషన్ తర్వాత అమ్మ ఇంటి నుంచి వెళ్తున్నట్లుగా ఉంది’ అంటూ ఒకరు కామెంట్ చేయడం గమనార్హం. వాట్సాప్ డేటాబేస్ ఫోల్డర్ లా ఉందని ఒకరు కామెంట్ చేయడం గమనార్హం.  కావాలంటే.. ఈ వీడియో పై మీరు కూడా  ఓ కన్నేయండి. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్