ఘోర రోడ్డు ప్రమాదం.. కాలి బూడిదైన యువకుడు

sivanagaprasad kodati |  
Published : Dec 26, 2018, 11:09 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. కాలి బూడిదైన యువకుడు

సారాంశం

మితిమీరిన వేగం కర్నాటకలో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోలార్ జిల్లా బంగారుపేట వద్ద బైకుపై వేగంగా వెళుతున్నాడు. ఈ క్రమంలో వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో బైకు అదుపుతప్పి రహదారిపై రాసుకుంటూ వెళ్లింది

మితిమీరిన వేగం కర్నాటకలో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోలార్ జిల్లా బంగారుపేట వద్ద బైకుపై వేగంగా వెళుతున్నాడు. ఈ క్రమంలో వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో బైకు అదుపుతప్పి రహదారిపై రాసుకుంటూ వెళ్లింది.

దీంతో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే యువకుడు సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటల ధాటికి గుర్తుపట్టలేనంతగా అతని శరీరం కాలిపోవడంతో మృతుడి వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది.
 

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం