నోయిడా మెట్రో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

Published : Feb 07, 2019, 01:04 PM IST
నోయిడా మెట్రో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

సారాంశం

న్యూఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో గురువారం నాడు అగ్ని ప్రమాదం వాటిల్లింది. ఆసుపత్రిలో ఉన్న రోగులను అగ్నిమాపక సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో గురువారం నాడు అగ్ని ప్రమాదం వాటిల్లింది. ఆసుపత్రిలో ఉన్న రోగులను అగ్నిమాపక సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

గురువారం నాడు మధ్యాహ్నం ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విషయం తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

ఆసుపత్రి అద్దాలను ధ్వసం చేసి రోగులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్