పూజారి తల నరికితే కోటి రూపాలయ రివార్డ్...! మదర్సా టీచర్ అరెస్ట్ !!

Published : Jun 28, 2021, 11:39 AM IST
పూజారి తల నరికితే కోటి రూపాలయ రివార్డ్...! మదర్సా టీచర్ అరెస్ట్ !!

సారాంశం

ఉత్తరాఖండ్ లో పూజారిని శిరచ్చేదం చేస్తే కోటి రూపాయల రివార్డు ప్రకటించిన మదర్సా టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తారఖండ్ లో ఓ పూజారిని శిరచ్చేదం చేసిన వారికి కోటి రూపాయల రివార్డ్ ఇస్తామని 32 యేళ్ల మదర్సా టీచర్ ప్రకటించడం ఆందోళనలు పెంచింది. 

దీంతో ఈ టీచర్ ను బరేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. మదర్సా టీచర్ ఈ మేరకు బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయి బయటపడింది. దీంట్లో పూజారి చేసిన వ్యాఖ్యలమీద మదర్సా టీచర్ ఈ ప్రకటన చేశారు. 

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాక మదర్సా టీచర్ ను అరెస్ట్ చేశారు. ముస్లింలందరినీ ఉత్తరాఖండ్ నుంచి తరలించాలని ప్రకటన చేసిన పూజారి మీద మదర్సా టీచర్ ఈ రివార్డ్ ప్రకటించారు. సోషల్ మీడియాలో మానసికంగ అస్థిరంగా ఉండటంతో తాను అలాంటి వ్యాఖ్యలు చేశానని, దీనికి టీచర్ క్షమాపణలు చెప్పాడు.  

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం