రాజస్థాన్‌లో కూలిన ఐఎఎఫ్-21 విమానం: పైలట్ సురక్షితం

Published : Mar 08, 2019, 03:39 PM ISTUpdated : Mar 08, 2019, 04:18 PM IST
రాజస్థాన్‌లో కూలిన ఐఎఎఫ్-21 విమానం: పైలట్ సురక్షితం

సారాంశం

రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌లో మిగ్ 21 విమానం శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.  

జైపూర్: రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌లో మిగ్ 21 విమానం శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని  శోభసర్ ధాని ప్రాంతంలో  మిగ్ 21 విమానం కూలిపోయినట్టుగా బికనీర్ ఎస్పీ ప్రకటించారు. మిగ్-17 విమానం కుప్పకూలిన వారం రోజులకే ఈ విమానం కూలడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు