పెళ్లాం ఊరెళితే.. : ప్రియురాలితో ఇంట్లోనే జల్సా... భార్య సడెన్ ఎంట్రీతో షాక్... ట్విస్ట్ ఏంటంటే...

Published : Sep 18, 2021, 10:08 AM IST
పెళ్లాం ఊరెళితే.. : ప్రియురాలితో ఇంట్లోనే జల్సా... భార్య సడెన్ ఎంట్రీతో షాక్... ట్విస్ట్ ఏంటంటే...

సారాంశం

మీరట్ జిల్లాలోని  ఖేరా పోలీస్ స్టేషన్లో  ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి భార్య 10 రోజుల క్రితం కొడుకును తీసుకుని నోయిడాలోని పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో భార్య లేకపోవడంతో అతను తన ప్రేయసిని ఇంటికే తీసుకు వచ్చాడు.  ఈ విషయం పొరుగింటి వారు గమనించారు. 

ఆమె తన కొడుకుని తీసుకుని పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది.  భార్య లేకపోవడంతో ఒంటరిగా ఉన్న భర్త తన ప్రేయసిని నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం గమనించిన పొరుగింటి మహిళా ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పింది.  దీంతో ఆమె వెంటనే తన పుట్టింటి నుంచి బయలుదేరి వచ్చేసింది.  అర్ధరాత్రి ఒంటి గంటకు  తలుపు తలుపు కొట్టి భర్త కు షాక్ ఇచ్చింది.  ఆ తర్వాత  వారిద్దరిని  చితక్కొట్టేసింది.

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది. మీరట్ జిల్లాలోని  ఖేరా పోలీస్ స్టేషన్లో  ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి భార్య 10 రోజుల క్రితం కొడుకును తీసుకుని నోయిడాలోని పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో భార్య లేకపోవడంతో అతను తన ప్రేయసిని ఇంటికే తీసుకు వచ్చాడు.  ఈ విషయం పొరుగింటి వారు గమనించారు. 

కుటుంబం మొత్తం బలవన్మరణం.. ఆకలితో చిన్నారి..!

వెంటనే నోయిడాలో ఉన్న మహిళకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆమె హుటాహుటిన నుంచి బయలుదేరింది.  అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. తలుపులు తీసిన భర్త షాక్ అయ్యాడు.  ఇంట్లో  వేరే మహిళతో ఉన్న భర్తను చూసి ఆమె ఆగ్రహానికి గురి అయ్యింది.  ఇద్దరిని  చితగ్గొట్టింది.  వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఘటనపై విచారణ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu