గుజరాత్ రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్ గోడౌన్ లో ఎగిసిపడుతున్న మంటలు...

Published : Jun 22, 2023, 01:25 PM IST
గుజరాత్ రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్ గోడౌన్ లో ఎగిసిపడుతున్న మంటలు...

సారాంశం

గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నీచర్ గోడౌన్ లో మంటలు ఎగిసిపడుతుండడంతో ఫర్నీచర్ మొత్తం క్షణాల్లో దగ్థం అయ్యింది. 

గుజరాత్ : గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్ కోట్ లోని ఓ ఫర్నీచర్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించడంతో ఫర్నీచర్ మొత్తం దగ్థం అయ్యింది. గోడౌన్ ముందు ఉన్న వాహనాలు కూడా దగ్ధం అయ్యాయి. సమాచారం అందడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న ఇల్లు, దుకాణాలకు వ్యాపిస్తున్నాయి.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?