తమిళనాడులో పరువు హత్య..

Published : Jan 11, 2024, 09:22 AM IST
తమిళనాడులో పరువు హత్య..

సారాంశం

తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. 

తమిళనాడు : తమిళనాడులో పరువుహత్య కలకలం రేపుతోంది. ప్రేమవివాహం చేసుకుందని కూతురిని చంపిన తల్లితండ్రులు.పెళ్లైన నెల రోజుల తరువాత కూతురిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Salary: ఉద్యోగం చేసే వారికి గుడ్ న్యూస్‌.. మ‌రో 2 నెల‌ల్లో భారీగా పెర‌నున్న జీతాలు.?