భర్త ఒడిలో నిద్రిస్తున్న భార్య..... సోషల్ మీడియాను కదిలిస్తున్న వీడియో...!

Published : Nov 24, 2022, 11:30 AM IST
భర్త ఒడిలో నిద్రిస్తున్న భార్య..... సోషల్ మీడియాను కదిలిస్తున్న వీడియో...!

సారాంశం

ఇలాంటి రోజుల్లోనూ.... స్వచ్ఛమైన ప్రేమకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఓ యువతి.. భర్త ఒడిలో పడుకొని నిద్రపోతోంది. ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత... ప్రపంచంలో ఏ  మూలలో ఏం జరిగినా... అందరికీ  చేరువైపోతోంది. అంతేకాదు...ఈ ఆధునిక ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమను కనుక్కోవడం కూడా చాలా కష్టంగా మారింది. ఒకప్పుడు ప్రేమికులు.. తమ ప్రేమను ఉత్తరాల రూపంలో పంచుకునేవారు... ఇప్పుడు అన్నీ ఫోన్లకే పరిమితమైపోయింది. ఇలాంటి రోజుల్లోనూ.... స్వచ్ఛమైన ప్రేమకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఓ యువతి.. భర్త ఒడిలో పడుకొని నిద్రపోతోంది. ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

దీనిని ఒకరు ట్విట్టర్ లో షేర్ చేయగా.... అది కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోలో మహిళ.... పురుషుడి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నట్లు కనిపించింది. ఆ పురుషుడు కూడా ఆమె తలను ఆప్యాయంగా నిమరడం విశేషం. ఆమె నిద్రకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకుండటం విశేషం. వారిద్దరూ భార్యభర్తలు అని తెలుస్తోంది. దీంతో... సూపర్ క్యూట్ వీడియో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం.

 

ఈ వీడియోకు 57వేలకు పైగా వ్యూస్ లు, కుప్పలు కుప్పలుగా కామెంట్ల వర్షం కురుస్తుండటం గమనార్హం. అతను ఆమెపై చూపిస్తున్న ప్రేమకు అందరూ ఫిదా అయిపోతున్నారు.. ఈ జంట ప్రేమ వీడియోను ఇంత మధురమైనదిగా మార్చిందని చాలా మంది రాశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ జోరుగా ప్రచారం| Asianet News Telugu
TCS Nashik Case Twist: TCSలో అమ్మాయిలే టార్గెట్..కోపరేట్ చేస్తున్న HR | Asianet News Telugu