స్కూల్లో తప్పతాగి నిద్రపోయిన ప్రిన్సిపల్... వీడియో వైరల్...!

Published : Nov 24, 2022, 10:29 AM IST
స్కూల్లో తప్పతాగి నిద్రపోయిన ప్రిన్సిపల్... వీడియో వైరల్...!

సారాంశం

తరగతి గదిలోనే విపరీతంగా మద్యం సేవించి... స్కూల్లోనే నిద్రపోవడం గమనార్హం. కనీసం ఒంటి మీద చొక్కా కూడా లేకుండా... స్కూల్లోని గదిలోనే నిద్రించడం గమనార్హం.

పిల్లలు మంచి, చెడు ఏదైనా స్కూల్ నుంచే నేర్చుకుంటూ ఉంటారు. స్కూల్లోనే ఉపాధ్యాయులు సైతం... పిల్లలకు క్రమ శిక్షణ, మంచి, చెడ మార్గనిర్దేశం చేస్తారు. అందుకే...సమాజం కూడా... ఉపాధ్యాయులను ఎంతగానో గౌరవిస్తుంది. అలాంటి ఉపాధ్యాయులే దారి తప్పి ప్రవర్తిస్తే... పిల్లలకు రోల్ మోడల్ గా ఉండాల్సిన వారు.. పాఠశాలలలోనే... తప్పుగా ప్రవర్తిస్తే... ఇదే సంఘటన మహారాష్ట్రలో  జరిగింది.

కాగా... ఈ సంఘటనకు సంబంధిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. తరగతి గదిలోనే విపరీతంగా మద్యం సేవించి... స్కూల్లోనే నిద్రపోవడం గమనార్హం. కనీసం ఒంటి మీద చొక్కా కూడా లేకుండా... స్కూల్లోని గదిలోనే నిద్రించడం గమనార్హం.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పాఠశాల విద్యార్థులే.. ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. దీంతో.... నెటిజన్లు... ప్రిన్సిపల్ పై విమర్శలు చేస్తున్నారు. అలాంటి ప్రిన్సిపల్  పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. వీడియో మీరు కూడా ఓసారి లుక్కేయండి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం
డ్రగ్స్ రహిత సమాజం కోసం మోదీ మాస్టర్ ప్లాన్ | Nasha Mukt Yuva for Viksit Bharat Explained