మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి సజీవ దహనం

Published : Mar 29, 2021, 08:57 PM IST
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి సజీవ దహనం

సారాంశం

మహారాష్ట్రలో సోమవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.


ముంబై: మహారాష్ట్రలో సోమవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్-కజ్రత్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది.  కారు, ఆటో ఢీ కొనడంతో  ఈ ప్రమాదం సంబవించింది. 

ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఆటోలో సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి నలుగురు సజీవ దహనమయ్యారని స్థానికులు చెప్పారు.ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం