అహ్మదాబాద్‌లో అగ్ని ప్రమాదం

Published : Jul 26, 2019, 02:20 PM ISTUpdated : Jul 26, 2019, 02:28 PM IST
అహ్మదాబాద్‌లో అగ్ని ప్రమాదం

సారాంశం

 గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని నివాస సముదాయాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  భారీగా మంటు ఎగిసిపడుతున్నాయి. పలువురు ఈ మంటల్లో చిక్కుకొన్నారు.

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని నివాస సముదాయాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  భారీగా మంటు ఎగిసిపడుతున్నాయి. పలువురు ఈ మంటల్లో చిక్కుకొన్నారు.

అసలు అగ్ని ప్రమాదం వాటిల్లడానికి కారణాలు తెలియాల్సి ఉంది.ఓ అపార్ట్‌మెంట్ ఐదు, ారో అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ రెండు ఫ్లోర్లలో చిక్కుకున్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

 

 

అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉందని  అగ్నిమాపక సిబ్బంది ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు