బీహార్: మంత్రి నివాసంలో భారీ అగ్నిప్రమాదం

Siva Kodati |  
Published : Jun 16, 2021, 06:01 PM IST
బీహార్: మంత్రి నివాసంలో భారీ అగ్నిప్రమాదం

సారాంశం

బీహార్ ఎస్‌సీ/ఎస్‌టీ సంక్షేమ శాఖ మంత్రి, హిందుస్థాని అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నేత సంతోష్ కుమార్ సుమన్ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు

బీహార్ ఎస్‌సీ/ఎస్‌టీ సంక్షేమ శాఖ మంత్రి, హిందుస్థాని అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నేత సంతోష్ కుమార్ సుమన్ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం చోటుచేసుకుందని తాను భావిస్తున్నట్లు సంతోష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Delhi: మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన జంత‌ర్‌మంత‌ర్‌.. రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్
ఢిల్లీలో అసలేం జరుగుతోంది? మళ్లీ కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం