బొమ్మల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం

Siva Kodati |  
Published : Apr 20, 2019, 10:32 AM IST
బొమ్మల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం

సారాంశం

చెన్నైలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని వల్లువర్‌కొట్టంలోని ఓ బొమ్మల తయారీ కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 

చెన్నైలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని వల్లువర్‌కొట్టంలోని ఓ బొమ్మల తయారీ కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజాము నుంచి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన బొమ్మలు అగ్నికి ఆహుతయ్యాయి. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్