హామీలను ఎలా నెరవేరుస్తారు : రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ.. 19 వరకు డెడ్‌లైన్

Siva Kodati |  
Published : Oct 04, 2022, 02:47 PM ISTUpdated : Oct 04, 2022, 02:48 PM IST
హామీలను ఎలా నెరవేరుస్తారు : రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ.. 19 వరకు డెడ్‌లైన్

సారాంశం

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం లేఖ రాసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారని ఈసీ ప్రశ్నించింది. ఈ నెల 19లోపు సమాధానం చెప్పాలని ఈసీ ఆదేశించింది.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం లేఖ రాసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారని ఈసీ ప్రశ్నించింది. దీనిపై తమకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని సీఈసీ అన్ని రాజకీయ పార్టీలను కోరింది. అలాగే మీకున్న ఆర్ధిక వనరులు ఏంటీ.. ఈ నెల 19లోపు సమాధానం చెప్పాలని ఈసీ ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu