బెంగళూరు : మనీలాండరింగ్ కేసులో రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Siva Kodati |  
Published : Jun 25, 2022, 07:56 PM IST
బెంగళూరు : మనీలాండరింగ్ కేసులో రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ అరెస్ట్

సారాంశం

మంత్రి డెవలపర్స్ డైరెక్టర్ సుశీల్ పీ మంత్రిని బెంగళూరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2002లో మంత్రి డెవలపర్స్‌పై నమోదైన పీఎంఎల్ఏ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.

మంత్రి డెవలపర్స్ డైరెక్టర్ సుశీల్ పీ మంత్రిని బెంగళూరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2002లో మంత్రి డెవలపర్స్‌పై నమోదైన పీఎంఎల్ఏ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. సుశీల్ పీ మంత్రిని 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. సౌత్ ఇండియాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది మంత్రి. 


 

PREV
click me!

Recommended Stories

Indian Railways: రైళ్లలో పిల్లలకు 50 శాతం టికెట్ ఛార్జీ తగ్గింపు.. ఏ వయసు వరకు ఇస్తారో తెలుసా?
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆస్తులు ఎన్ని కోట్లు? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు?