బైక్‌పై ప్రేమజంట రొమాన్స్....ఎంత ప్రమాదకరంగా అంటే...(వీడియో)

Published : Oct 08, 2018, 07:21 PM ISTUpdated : Oct 08, 2018, 07:22 PM IST
బైక్‌పై ప్రేమజంట రొమాన్స్....ఎంత ప్రమాదకరంగా అంటే...(వీడియో)

సారాంశం

ప్రేమ అనేది రెండు జీవితాలను ఒకటి చేసి హాయిగా జీవించేలా చేస్తుంది. కానీ ఆ ప్రేమ పేరుతో నేటి యువత ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తమ విపరీత విన్యాసాలతో ఈ జంట బైక్ పై ఎలా ప్రయాణిస్తున్నారో చూడండి. 

ప్రేమ అనేది రెండు జీవితాలను ఒకటి చేసి హాయిగా జీవించేలా చేస్తుంది. కానీ ఆ ప్రేమ పేరుతో నేటి యువత ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తమ విపరీత విన్యాసాలతో ఈ జంట బైక్ పై ఎలా ప్రయాణిస్తున్నారో చూడండి. 

ప్రేయసిని పెట్రోల్ ట్యాంకుపై ఎదురుగా కూర్చోబెట్టుకున్న యువకుడు  ప్రమాదకరంగా బైక్ నడుపుతున్నాడు. ముందు నుండి వచ్చే వాహనాలు కూడా కనిపించకున్నా ప్రేమ మత్తులో బైక్ వేగం ఏమాత్రం తగ్గడంలేదు. ఈ ప్రమాదకర ప్రేమ జంట బైక్ రొమాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వీడియో

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం