ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు.. అందులో 40 మంది

Siva Kodati |  
Published : Jun 05, 2022, 08:07 PM IST
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు.. అందులో 40 మంది

సారాంశం

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడింది. గంగోత్రి- యమునోత్రి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు వున్నట్లుగా తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడింది. గంగోత్రి- యమునోత్రి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు , జిల్లా అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Elon Musk: ముఖేష్ అంబానీని ప్ర‌ధానితో పోల్చిన మ‌స్క్‌.. అస‌లేంటీ వివాదం.?
CJP Protest : సిజెపి ఆందోళనలతో డిల్లీలో హైఅలర్ట్.. విమానంలో అభిజిత్ దీప్కే, ఇంట్లో ధ్రువ్ రాఠీ అరెస్ట్