మోతీనగర్‌లో కుప్పకూలిన భవనం.. ఏడుగురి దుర్మరణం

sivanagaprasad kodati |  
Published : Jan 04, 2019, 07:32 AM IST
మోతీనగర్‌లో కుప్పకూలిన భవనం.. ఏడుగురి దుర్మరణం

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌ సుదర్శన్ పార్క్ వద్ద గల ఓ మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం గురువారం రాత్రి 9 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని శిధిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !
పేదరిక నిర్మూలనకు సరికొత్త ఫార్ములా.. ఇక గ్రామాల బాధ్యత విద్యార్థులదే